Home » Weight Management
Interval Walking Benefits: ఇంటర్వెల్ వాకింగ్ అనేది ఒక వ్యాయామ పద్ధతి. ఇందులో కొన్ని నిమిషాలు మోస్తరు వేగంతో నడవాలి.
Good Time To Drink Coconut Water : కొబ్బరి నీళ్లు తాగడానికి సమయం అంటూ ఉందా? ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు ఈ నీళ్లు తాగకూడదు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?
మహిళలు మెనోపాజ్ సమయంలో నిద్ర సరిగాపోరు. ఈ సమయంలో సరైన నిద్రకు వీలుగా ఇంటి లోపలి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. దినచర్యలో నిద్రను కూడా భాగం చేసుకోవాలి. పడుకునే ముందుగా కెఫీన్‌తో కూడిన టీ, కాఫీలకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.
సాల్మన్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి కొవ్వు చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ ఆహారాలను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడానికి ప్రయత్నించండి.
ఆ బరువు పెరగడం అనేది ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది.మ్మో బరువు పెరిగిపోతున్నా కాస్త డైట్ చేయాలి.. ఫుడ్ కంట్రోల్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి చాలామందిలో ఎక్కువగా వినిపించే మాట ఇదే.