Home » well
ప్రమాదం సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలకు తెగించి తన భర్తను భార్య కాపాడుకున్న వైనంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.
ఓ పిల్లి బావిలో పడిపోయింది. 48 గంటలు దాటిపోయింది. దానిని కాపాడటానికి స్ధానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాని ప్రాణాలు కాపాడారా? అది బయటకు రాగలిగిందా?
కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు.
ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి (35) బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఆమె చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున
ప్రియురాలి కోసం వాళ్లింటికి వెళ్లిన యువకుడు.. కుటుంబ సభ్యుల కంటపడకుండా పారిపోయే క్రమంలో ఇంటిపక్కనే ఉన్న బావిలో పడ్డాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బావిలో పడిన యువకుడిని బయటకు లాగారు. ఆ తరువాత గ్రామస్తులంతా ఏకమైన యు�
సెల్ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో ఓ బాలుడి (8) కుడి చేతిని పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ అందులో పడేస్తానని బెదిరించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను 14 ఏళ్ల ఓ బాలుడు స్మార్ట్ ఫోనులో తీసి, ఆ వీడియోను బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపించ
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. జప్తి నాచారం మీదుగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పొదల మాటున ఉన్న వ్య�
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.
మూత్ర విసర్జనలో కలిగి ఇబ్బందులను తొలగిస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉండే వ్యర్ధపదార్ధాలను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. మూత్రశాయ ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.