Home » West Bengal
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య.. చేయి పోయినా తగ్గేదేలే అంటోంది. పోరాటం కొనసాగిస్తానంది. కుడి చేయి లేదని నిరాశ చెందకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే..(Nurse Lost Hand)
ప్రభుత్వ ఉద్యోగం ఆమె పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఆమె చేయి నరికేశాడు భర్త.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తతో ఒక స్వీట్ వార్ కు దిగారు. కార్యకర్త బరువు తగ్గించుకోవాలని సమస్యలు వస్తాయని చెబుతూనే, ఏం తింటున్నావ్.. ఏమేం చేస్తావనే ప్రశ్నలు వేస్తూ కాసేపు అతణ్ని వాదించి, చిన్న ఛాలెంజ్ కూడా విసిరారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంటింటికీ ఎప్పట్నుంచో పోస్టల్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరతీసింది బెంగాల్. ఇకపై యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు అందనున్నాయి.
జమ్మూ-కాశ్మీర్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో మొత్తం పది మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. రాంబన్ జిల్లాలోని ఒక నాలా వద్ద సొరంగ నిర్మాణం జరుగతుండగా, గురువారం రాత్రి టన్నెల్ కూలిపోయింది.
ఒకే ఒక్క బిర్యానికి ఏకంగా రూ.3.20లక్షలు బిల్లు వేసేసరికి షాక్ అయితీరుతాం.అదే జరింగింది పశ్చిమ బెంగాల్ లో ఓ సూపరింటెండెంట్ కి. ఒకే ఒక్క బిర్యానికి వేసిన బిల్లు చూసి షాక్ అయ్యాడు. అలాగని ఆ బిర్యాని ఏదో స్పెషల్ ది కూడా కాదు. ఇంతకీ ఏమా బిర్యానీ ధర క�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
చేసేది నర్సు ఉద్యోగం. కానీ బాడీ బిల్డింగులతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బెంగాల్ కు చెందిన నర్సు లిపిక దేబ్నాథ్. మాల్దాకు చెందిన 25 ఏళ్ల లిపిక చేసేది నర్సు ఉద్యోగమే అయినా రోజుకు 150 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తూ..విధులు నిర్వహిస్తోంది. లిపిక �
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని తన నివాసంలో అమిత్ షాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.