Home » West Bengal
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
ఇరుకు ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దసంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్గురి జిల్లాలో రోడ్లపై కంగారులు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. కంగారులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అని దర్యాప్తు.
బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.
కొవిడ్ మహమ్మారి ప్రభావం తర్వాత మనిషి అనే వాళ్ల ముఖం కనబడితే ఒట్టు.. అడ్డుగా మాస్కుతో రూపురేఖలే మారిపోయాయి. యావత్ ప్రపంచమంతా ఇదే వైఖరి.
ఇకపై హారన్ మోగిస్తే.. భారీ జరిమానా తప్పదు అని వార్నింగ్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు..
కనికా ఉంటున్న గదిలో గోనె సంచులు, ట్రంకుల్లో భారీగా నగదు ఉండడం చూసి ఆశ్చర్యపోయామని పొరుగున నివాసం ఉంటున్న నిఖిల్ దాస్ వెల్లడించారు. అనంతరం దీనిపై తాము పోలీసులకు సమాచారం అందించడం...
పశ్చిమ బెంగాల్ మహిషాసురుడిగా ప్రధాని నరేంద్ర మోదీ..రాక్షసులను సంహరించే దుర్గామాతగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉన్న పోస్టర్ తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ పల్లీలు అమ్మే ఓ పేదవాడు పాటకు ప్రపంచమే ఫిదా అవుతోంది. పల్లీలు అమ్ముకోవటానికి పాడిన ఓ లల్లాయి పాట స్టైల్ తో ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాడీ పల్లీల వ్యక్తి.