Home » West Bengal
పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24పరగణాస్ కు చెందిన వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేశారు గ్రామస్థులు. వరుసకు బావ అయ్యే వ్యక్తితో ఎఫైర్ ఉందనే ఆరోపణలతో వారిద్దరికీ శిక్ష విధించారు. జిల్లాలోని క్యానింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమంత్రులు,విపక్ష నేతలు,జడ్జిలు,జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హాక్యింగ్ కు గురయ్యాయనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్లోని ధూలియన్లో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇచ్చిన కీలక హామీని దీదీ నెరవేర్చారు.
బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోర్�