Home » West Indies tour
టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది. జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.
వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎందుకు అవకాశం కల్పించలేదో కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
విండీస్ టూర్‌కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు టీమ్ ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్ట్, వన్డే టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే.. టెస్టు టీమ్‌లో మాత్రం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
భారత యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(Srikar Bharat) ను విశాఖలో వీడిసిఏ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ భారత టెస్టు జట్టులో స్థానం దక్కడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నాడు.