Home » west indies
గత కొద్దిరోజులుగా 2024 టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) వేదిక మారుతుందనే వార్తలు వినిపిస్తుండగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC) దీనిపై స్పందించింది.
ఐసీసీ(ICC) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు 2024లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) కు యూఎస్ఏ(USA), వెస్టిండీస్(West Indies )లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ప్రపంచ కప్ వేదిక మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మహిళల టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది.
టీ20 క్రికెట్లో వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ రహ్కీమ్ కార్న్‌వాల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్‌లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. ఈ లీగ్ లో అతడు నార్తెన్ సూపర
సూర్యకుమార్ చాలా శ్రమ పడ్డాడని, వీలైనంత బాగా ఆడే ప్రయత్నం చేశాడని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని హార్దిక్ పాండ్యా అన్నాడు.
వెస్టిండీస్‌తో నిన్న జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వెస్టిండీస్ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం పట్ల �
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
భారత్-వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్‌లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచులు గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేలోనూ
రెండో వన్డేలోనూ ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్‌పటేల్ దంచికొట్టడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. అక్షర్‌పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవా�