Home » west indies
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడే భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. అతడు ఎవరో కాదు.. జట్టు కెప్టెన్సీగా శిఖర్ ధావన్‌కు బాధ్యతలు స్వీకరించనున్నాడు.
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మరో క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు.
IPL 2022 : మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ ఆరంభానికి ముందే జట్లలో ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఐపీఎల్ జట్లలో కీలకమైన ఆటగాళ్లే ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నారు.
వెస్టిండీస్ తో ఆఖరి, మూడో టీ 20లోనూ భారత్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత్ కట్టడి చేసింది.
వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం చేశారు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.
భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా..
వెస్టిండీస్-భారత్ మధ్య ఇవాళ(18 ఫిబ్రవరి 2022) రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరగనుండగా.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే..
ఐపీఎల్ వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్.. తన తోటి ఆటగాళ్లకు పిజ్జా పార్టీ ఇచ్చాడు.
విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో కోహ్లి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.