Home » WhatsApp Channels
WhatsApp Channels : ఈ కొత్త అప్డేట్లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ఒక ఫీచర్‌ను తీసుకువస్తోంది.
WhatsApp New Updates : వాట్సాప్‌లో అతి త్వరలో పెద్ద మొత్తంలో కొత్త ఫీచర్లు రానున్నాయి. వాయిస్ నోట్స్, మల్టిపుల్ అడ్మిన్లు, స్టేటస్‌కు షేర్ చేయడం, పోల్స్‌తో సహా ఛానెల్‌ల కోసం కొత్త ఫీచర్ల శ్రేణిని విడుదల చేస్తోంది.
WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లలో 'ఆటోమేటిక్ ఆల్బమ్' ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. అడ్మిన్లు షేర్ చేసిన మల్టీ ఫొటోలు లేదా వీడియోలను ఒకేచోట ఆల్బమ్ మాదిరిగా క్రియేట్ చేసుకోవచ్చు.
WhatsApp Channel Owners : వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ప్రత్యేకించి వాట్సాప్ ఛానల్ యూజర్ల కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానల్ యజమానులు త్వరలో కొత్త అడ్మిన్లను ఇన్వైట్ చేయొచ్చు.
WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్లు ఇకపై తమ ఫాలోవర్లతో స్టిక్కర్లను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఛానల్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 50 మిలియన్లు దాటేశారు.
Whatsapp Ads : వాట్సాప్ కొత్త వాయిస్ మెసేజ్, స్టిక్కర్ ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్లో యాడ్స్ ప్రవేశపెట్టేందుకు పరిశీలిస్తోంది. ఇటీవలే వాట్సాప్ అధినేత విల్ క్యాత్కార్ట్తో ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఊహాగానాలు వెలుగుల�
Tech Tips in Telugu : మీరు వాట్సాప్ ఛానల్ వాడుతున్నారా? ఇతరుల వాట్సాప్ ఛానల్ (How to Unfollow Whatsapp Channel ) ఏదైనా ఛానల్ అన్‌ఫాలో చేయాలని భావిస్తున్నారా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి..
WhatsApp Auto Delete Channels : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆటో డిలీట్ చేసుకునేందుకు యూజర్లను అనుమతించనుంది.
WhatsApp Channels : వాట్సాప్ తమ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. సరికొత్త ఛానల్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఛానల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ సరికొత్త ఫీచర్ వినియోగదారులకు ఎలా పనిచేస్తుందో తెలుసా?