Home » Whatsapp Group Chats
WhatsApp Group Call : గ్రూపు చాట్ కాల్లో జాయిన్ అయ్యేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతానికి ఈ కొత్త కాల్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా కాల్ లింక్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
Whatsapp Events : ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా యూజర్లు ఇప్పుడు ఈవెంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పేరు, వివరణ, తేదీ, ఆప్షనల్ లొకేషన్ వంటి ఈవెంట్ వివరాలను ఇన్పుట్ చేయవచ్చు.