WhatsApp Inc

    ఇండియాలో వాట్సాప్‌లో UPI పేమెంట్లకు అనుమతి!

    November 6, 2020 / 10:34 AM IST

    WhatsApp UPI Payments : రెండున్నర ఏళ్లుగా బీటా మోడ్‌కే పరిమితమైన పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ను ‘గ్రేడెడ్ పద్ధతిలో’ ప్రారంభించటానికి రెగ్యులేటరీ అనుమతి లభించింది. ప్రారంభంలో మిలియన్ల వినియోగదారులకు మ�

10TV Telugu News