Home » WhatsApp iphone Users
WhatsApp New Feature : ఐఓఎస్ కోసం వాట్సాప్ మల్టీ అకౌంట్ సపోర్టుతో మల్టీ అకౌంట్ డివైజ్ సపోర్టు అందించనుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ అకౌంట్ల మధ్య సులభంగా మారవచ్చు.
WhatsApp iPhone Users : వాట్సాప్ iOS యూజర్ల కోసం సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాల్లో గరిష్టంగా 31 మంది వరకు పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.
WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త అప్డేట్లను తీసుకువస్తోంది. చాట్ ట్రాన్స్ఫర్, సైలెన్స్ అన్నౌన్ కాలర్స్ సహా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
WhatsApp iPhone Users : ఆపిల్ ఐఫోన్ (Apple iphone) యూజర్లకు గుడ్న్యూస్.. యూజర్ ప్రైవసీని మెరుగుపర్చేందుకు (WhatsApp) సరికొత్త ఫీచర్లతో అప్డేట్లను అందిస్తోంది.
WhatsApp Group Admins : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఆపిల్ App Storeలో లేటెస్ట్ 23.1.75 అప్డేట్ను తీసుకొచ్చింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ గ్రూప్ అడ్మిన్ల కోసం కొత్త షార్ట్కట్లను తీసుకువస్తుంది.