-
Home » Whatsapp Privacy Feature
Whatsapp Privacy Feature
వాట్సాప్ ఖతర్నాక్ ఫీచర్.. సెట్టింగ్స్‌లో ఇలా చేస్తే.. ఇక నుంచి మీరు పంపే ఫొటోలు, వీడియోలు అవతలి వాళ్లు సేవ్ చేయలేరు..!
Whatsapp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ బిగ్ అప్డేట్ అందిస్తోంది. వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
వాట్సాప్‌లో వండర్ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!
Whatsapp : వాట్సాప్‌లో అనేక ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరో కొత్త ఫీచర్ రిలీజ్ వస్తోంది. యూజర్లు తమ ప్రొఫైల్ లింక్‌లను కనిపించాలో లేదో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట.
వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్ చేసిన డివైజ్‌ల్లో కాంటాక్టులను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు..!
WhatsApp Privacy Feature : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఒక ప్రైమసీ ఆప్షన్ రిలీజ్ చేస్తోంది. వినియోగదారులు వారి లింక్ చేసిన డివైజ్‌లలో కాంటాక్టులను మేనేజ్ చేసేందుకు అనుమతిస్తుంది.
Whatsapp Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ చాట్ ఎవరూ చూడకుండా ఇలా లాక్ చేసుకోవచ్చు!
Whatsapp Lock Chats : వాట్సాప్ (Wabetainfo) నివేదిక ప్రకారం.. చాట్ లాక్ చేసినప్పుడు యూజర్ మాత్రమే వారి ఫింగర్ ఫ్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి చాట్ యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా మీ చాట్‌ను ఓపెన్ చేయడం దాదాపు అసాధ్యమే.
WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!
ప్రముఖ ఇన్ స్టింట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అప్ డేట్ తీసుకొచ్చింది.