Home » WhatsApp Stickers
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. అదే.. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ ద్వారా మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి తీసుకుని వచ్చిన వాట్సప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్తో ముందుకు వస్తోంది.