Home » WhatsApp widgets
Tips And Tricks : వాట్సాప్లో పంపిన వారికి తెలియకుండా వారి మెసేజ్లను చూడాలని అనుకుంటున్నారా? ఈ టెక్ టిప్స్ ఓసారి తెలుసుకోండి.
వాట్సాప్ వాడుతున్నారా? మీ వాట్సాప్లో వచ్చే ప్రతి మెసేజ్ చూడాలంటే ప్రతిసారి చాట్ ఓపెన్ చేయాల్సి వస్తుందా? వాట్సాప్ కాంటాక్ట్ ఓపెన్ చేయకుండానే చాట్ మెసేజ్ చదివేయొచ్చు.