Home » Whether
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది. యువతి సెల్ఫీ తీ�
ఏపీ శాసనమండలి రద్దవుతుందా? కొనసాగుతుందా అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆమోదించాలని కేం�