-
Home » white card holders
white card holders
కేవైసీ కష్టాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పడిగాపులు
August 22, 2019 / 03:36 AM IST
అరకోటి మందికి పైగా కేవైసీ పూర్తి కాలేదు. ఇంకా మూడ్రోజుల గడువు మాత్రమే ఉంది. నమోదు కేంద్రాలు అరకొరగా ఉండటమే ప్రధాన సమస్య. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ ఇవ్వరేమోనని భయంతో ప్రజలు రేషన్ దుకాణాలు, మీ-సేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాల దగ్గర పడిగాపుల