Home » white outfit
మెలానియా ట్రంప్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుటుంబసభ్యులు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అందులో నుంచి ట్రంప్..ఆయన సతీమణి మెలానియా కిందకు దిగుతున్నారు. అందరి దృష్టి వారు వేసుక