Home » WI vs IND 1st Test
రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, భారత జట్ల మధ్య నేటి(జూలై 12) నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్దమైంది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు ముంగిట రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-25 సైకిల్లో భాగంగా టీమ్ఇండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జూలై 12 నుంచి 16 వరకు జరగనుంది.
టీమ్ఇండియా(Team India) వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.