Home » Windshield Cracks
సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.
గుజరాత్‌లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ (విమా�