-
Home » Winter Fruits
Winter Fruits
Winter Fruits : శీతాకాలంలో ఈ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది!
October 26, 2022 / 11:35 AM IST
ఆరెంజ్ వంటి పండు ఖచ్చితంగా చలికాలంలో శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచడానికి నారింజ మాత్రమే కాదు, దానిమ్మపండ్లు, యాపిల్స్, ఖర్జూరాలు మరియు అనేక ఇతర పండ్లు ఉన్నాయి.