Home » Without
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్‌తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
US woman : మద్యం తాగే వారు మత్తులో ఉంటారు. మత్తులో తూగుతూ ఉంటారు. కిక్ ఎక్కడం కోసం..ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. లిక్కర్ సేవించిన తర్వాత..మత్తులో ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. మద్యం తాగి..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుంటారు. అయితే..ఓ మహిళ�
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ ఆస్పత్రి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ హాస్పిటల్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా మురళీకృష్ణ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా వైద్యం అందిస్తామంటూ లక్షలను దండుకుంటోంది. ఆస్పత్రి�
కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పడు మంటలు వేగంగా వ్యాపిస్తే ఆ పరిధిలో ఉన్నవి కాలిపోతుండటం మనం చూస్తుంటాం. అయితే ఓ పార్క్ లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంటలు వేగంగా వ్యాప్తిస్తూ ముందుకు కదుల�
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
ఏటిఎమ్ కార్డు లేకుండా ఏటిఎమ్ డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్బీఐ ఏటిఎమ్‌లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇస్తుంద�