Home » Woman Kills Husband
ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను కూలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో వ్యక్తులు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య, ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. చేతులారా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.
తన భర్త మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని భార్య వాపోయింది. గతి లేని పరిస్థితుల్లోనే తన భర్తను చంపేశానని నేరాన్ని ఒప్పుకుంది.