woman yoga

    యోగా చేసిన మహిళకు జరిమానా.. ఎందుకో తెలుసా!

    October 11, 2023 / 12:54 PM IST

    ఎరుపు రంగు దుస్తుల్లో దినా పర్మార్ అనే మహిళ గుజరాత్ లో నడిరోడ్డుపై యోగా చేస్తుండగా వాహనాల రాకపోకలను అవాంతరం ఏర్పడింది. నగరంలోని ఓ బిజీ రోడ్ పై మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు.

10TV Telugu News