Home » women IPL
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
మహిళల ఐపీఎల్‌ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.