Home » Women Reservation Bill
మహిళా రిజర్వేషన్ల చట్టం లిప్ స్టిక్ వేసుకుని బాబ్డ్ హెయర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి అంటూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ 2029 లోపు ఈ బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు. 2029కి ముందు అమలు జరగదని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే దాని అమలులో ఇప్పటికీ అనేక అడ్డంకులు ఉన్నాయి. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే అమలు చేయాలని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన చూస్తే మరో పదేళ్లు అయితే కానీ ఈ బిల్లు అమలులోకి వచ్చ
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. రెండు ఓట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీలవి.
ఇప్పటి వరకు లోక్‌సభలోని కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్ లభించనుంది.
దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.
పంచాయతీ ఎన్నికలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు
మహిళా రిజర్వేషన్ బిల్లులోని అంశాలు కేవలం లోక్‌సభ, అసెంబ్లీకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభ, శాసన మండలి వ్యవస్థల్లో వర్తించదు.
మహిళా రిజర్వేషన్లు 2029 తరువాత అమల్లోకి వస్తాయని అమిత్ షా చెప్పారు. బిల్లు అమల్లో సాంకేతిక సమస్యలు రాకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.