Home » won by 8 wickets
MI vs KKR: ఐపిఎల్ 2020లో 32వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి. కోల్‌కత్తాపై 16.5ఓవర్లలో 149పరుగులు చేసి 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీపర్ డీకాక్.. 44బ�