Home » Words
శనివారం తమిళనాడు కాంగ్రెస్ నేత గోబన్న రాసిన ‘మమనిథర్ నెహ్రూ’ అనే పుస్తకావిష్కరణకు స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే చట్టం వంటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే (తెరాస) రేగా కాంతారావు మధ్య మాటల య
హైదరాబాద్: విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తితో కృషి చేసి తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్ధులు, యువతలో ఆత్మహత్య సంఘటనలు పెరుగుతు�
‘మనం లోపల ఉంటే అయిపోతాం..మోహన్ వెళ్లలేమా?..కష్టం మన పని అయిపోయింది’.. చనిపోయే ముందు ఏఈ సుందర్ మాట్లాడిన మాటలు ఇవి. అందరినీ కంట పెట్టిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయా�
చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార�