Home » world countries
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప
రాఫెల్ కోసం ప్రపంచ దేశాల పోటీ
తమ దేశపు విమానాలపై నిషేధం విధించటంపై దక్షిణాఫ్రికా మండిపడింది.ఒమిక్రాన్ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..అంటూ ప్రశ్నిస్తోంది.
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... అమెరికా వైఖరి మాత్రం వేరేలా ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో చైనా, నార్వే చేసిన ప్రతిపాదనకు అమెరికా అభ�
కరోనా వైరస్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా మబ్బులు తొలగిపోయాక ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుందని అనేక అంచనాలు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అమెరికా తన సూపర్ పవర్ స్థానం కోల్పోతుంది. ప్రపంచ అధికార కేంద్రం పశ
ఒక దేశం సూపర్ పవర్ కావాలన్నా , ప్రపంచం మీద తన పట్టు పెంచుకోవాలన్నా, అదంతా ఆర్ధిక వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. అమెరికా పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు రాజధానిగా పేరుపడ్డ న్యూయార్క్ కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. పూర�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నె
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా... బాధితుల సంఖ్య 87వేలకు చేరింది.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.