-
Home » World Cup 2022
World Cup 2022
FIFA World Cup 2022: మొరాకోపై ఫ్రాన్స్ విజయం… వరుసగా రెండోసారి ఫైనల్కు..
ఖతార్లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 రెండో సెమీఫైనల్లో మొరాకోపై ఫ్రాన్స్ విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొ�
FIFA World Cup 2022: విజయానందంతో మైదానంలో తల్లితో కలిసి ఆటగాడి డ్యాన్స్
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టు 1-0తో పోర్చుగల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లడంతో మొరాకో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో మైదానంలో�
FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్లో ప్రజల సంబరాలు
ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం �
FIFA World Cup-2022: మైదానంలో జాతీయ గీతం ఆలపించకుండా మౌనంగా ఉండిపోయిన ఇరాన్ ఆటగాళ్లు
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోత�
T20 World Cup-2022: టీమిండియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో కాసేపట్లో టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండి�
T20 World Cup 2022: ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే.. టాప్-5లో కోహ్లీ
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ రేసులో టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడని తెలిపింది. 176 పరుగులతో కె.మెండిస్ (శ్రీలంక) అగ్రస్థానంలో ఉండగా, మా�
T20 World Cup-2022: కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అదరహో అనిపించిన న్యూజిలాండ్ ఆటగాడు
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరేలా పట్టిన క్యాచ్ అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజి
T20 World Cup-2022: మెల్బోర్న్ చేరుకున్న టీమిండియా.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్బోర్న్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్
T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్
సెమీ ఫైనల్స్ కు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉందని సచిన్ చెప్పారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల పరిస్థితి అంతగా బాగోలేదని అన్నారు. భారత్ కు టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు త
T20 World Cup-2022: ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో కోహ్లీ నేర్పిస్తాడు: రిషబ్ పంత్
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం వల్ల జట్టు సభ్యులు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని ఆడగలరని భారత ఆటగాడు రిషబ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వ�