Home » World Population
2022 డిసెంబర్ 31 నాటికి చైనా జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంఖ్య బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పింది
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు మాత్రమే. అయితే 48 ఏళ్లలో జనాభా రెండింతలు పెరిగింది. దీని ప్రకారం.. ప్రతి 12 ఏళ్లలో సుమారు 100 కోట్ల జనాభా పెరిగింది. ఇక మరో 15 ఏళ్లలో అంటే 2037 నాటికి 900 కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐరాస నివేదిక అభిప్రాయపడింది. 2030 నాటికి 850 క�
ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అంటే మరో 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరనుంది.. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది.