Home » WOW
జరగండి జరగండి అంటూ ఓ సీల్డ్ బాక్స్ లో...........
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్..భారతదేశంలో అడుగు పెట్టారు. ఈయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రంప్..ప్రపంచం గుర్తు పెట్టుకొనే విధంగా భారీ సన్నాహాలు జరిగాయి. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మోతెరా స్టేడియం �