Home » WPL 2024 Final
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఆర్సీబీ బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని, ప్రైజ్ మనీగా 5 లక్షల రూపాయలను అందుకుంది.
చివరి దశకు చేరుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2024, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రేపు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు తలపడనున్నాయి.