WPL 2024 Final: ట్రోఫీతో పోజులిచ్చిన ఢిల్లీ, బెంగళూరు కెప్టెన్లు

చివరి దశకు చేరుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2024, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రేపు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు తలపడనున్నాయి.

WPL 2024 Final: ట్రోఫీతో పోజులిచ్చిన ఢిల్లీ, బెంగళూరు కెప్టెన్లు