Home » WPL 2026 auction
WPL 2026 Auction ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
ఆల్ రౌండర్ దీప్తి శర్మను వదిలివేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై యూపీ వారియర్జ్ జట్టు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) స్పందించారు.
అన్ని జట్లు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను (WPL 2026 Retained Players) విడుదల చేశాయి.