WPL 2026 Auction: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ప్లేయర్లు వీరే.. అమ్ముడుపోనివారు ఎవరెవరంటే?

తొమ్మిది మంది ప్లేయర్లు రూ.కోటి కన్నా అధిక ధర పలికారు.

WPL 2026 Auction: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ప్లేయర్లు వీరే.. అమ్ముడుపోనివారు ఎవరెవరంటే?

Pic Credit: WPL Twitter

Updated On : November 27, 2025 / 6:39 PM IST

WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ వేలం 2026 ఇవాళ జరిగింది. తొమ్మిది మంది ప్లేయర్లు రూ.కోటి కన్నా అధిక ధర పలికారు. అత్యధిక ధరకు అమ్ముపోయిన టాప్-10 ప్లేయర్లు వీరే..

క్రీడాకారిణి ధర జట్టు
దీప్తి శర్మ (రైట్ టు మ్యాచ్) రూ.3.20 కోట్లు యూపీ వారియర్స్
అమెలియా కెర్ రూ.3 కోట్లు ముంబై ఇండియన్స్
సోఫీ డివైన్ రూ.2 కోట్లు గుజరాత్ జెయింట్స్
మెగ్ లానింగ్ రూ.1.90 కోట్లు యూపీ వారియర్స్
చినెల్ హెన్రీ రూ.1.30 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్
శ్రీ చరణి రూ.1.30 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్
ఫోబీ లిచ్‌ఫీల్డ్ రూ.1.20 కోట్లు యూపీ వారియర్స్
ఆశా శోభన రూ.1.10 కోట్లు యూపీ వారియర్స్
లారా వోల్వార్డ్ రూ.1.10 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్
లారన్ బెల్ రూ.90 లక్షలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు


అమ్ముడుపోని ప్లేయర్లు వీరే.. 

బ్యాటర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్

అలీస్సా హీలీ – రూ.50 లక్షలు

ఎస్.మేఘన – రూ.30 లక్షలు

టాజ్‌మిన్ బ్రిట్స్ – రూ.30 లక్షలు

ప్రణవి చంద్ర – రూ.10 లక్షలు

డవీనా పెర్రిన్ – రూ.20 లక్షలు

వృందా దినేష్ – రూ.10 లక్షలు

దిషా కసాట్ – రూ.10 లక్షలు

ఆరోషి గోయల్ – రూ.10 లక్షలు

సానికా చల్కే – రూ.10 లక్షలు

బౌలర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్

డార్సీ బ్రౌన్ – రూ.30 లక్షలు

లారెన్ చీటిల్ – రూ.30 లక్షలు

ప్రియా మిశ్రా – రూ.30 లక్షలు

అమండా-జేడ్ వెలింగ్టన్ – రూ.30 లక్షలు

సైకా ఇషాక్ – రూ.30 లక్షలు

అలానా కింగ్ – రూ.40 లక్షలు

హ్యాపీ కుమారి – రూ.10 లక్షలు

నందిని శర్మ – రూ.20 లక్షలు

కోమల్ప్రీత్ కౌర్ – రూ.10 లక్షలు

మిల్లీ ఇల్లింగ్‌వర్త్ – రూ.10 లక్షలు

షాబ్నమ్ షకీల్ – రూ.10 లక్షలు

ప్రకాశికా నాయిక్ – రూ.10 లక్షలు

భారతి రావల్ – రూ.10 లక్షలు

ప్రియాంకా కౌశల్ – రూ.10 లక్షలు

పారునికా సిసోడియా – రూ.10 లక్షలు

జగ్రావి పావర్ – రూ.10 లక్షలు

ఆల్‌రౌండర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్

గ్రేస్ హారిస్ – రూ.30 లక్షలు

హుమైరా – రూ.10 లక్షలు

అమన్‌దీప్ కౌర్ – రూ.20 లక్షలు

జి.త్రిష – రూ.10 లక్షలు

జింటిమాని కలితా – రూ.10 లక్షలు

ఎస్. యషశ్రీ – రూ.10 లక్షలు

వికెట్‌ కీపర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్

ఇజ్జీ గేజ్ – రూ.40 లక్షలు

ఏమీ జోన్స్ – రూ.50 లక్షలు

ఉమా చేత్రి – రూ.50 లక్షలు

శిప్రా గిరి – రూ.10 లక్షలు

మమథ మడివాల – రూ.10 లక్షలు

ఖుషి భాటియా – రూ.10 లక్షలు

ప్రత్యూషా కుమార్ – రూ.10 లక్షలు

నందిని కశ్యప్ – రూ.10 లక్షలు