Home » Writer Padmabhushan Collections
టాలీవుడ్లో చిన్ని సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణను చూపెడుతూ వస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే, స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆ సినిమాలకు పట్టం కడుతుంటారు. తాజాగా ఈ కోవలోనే వచ్చింది ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ.
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై, ఆ తరువాత సినిమాల్లో హీరోగా నటించిన వారి సంఖ్య చాలా తక్కువే. అయితే అలా హీరోలుగా మారినవారు తమ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'రైటర్ పద్మభూషణ్' మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా చిత్ర యూనిట్ ఆడియన్స్ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు మూవీ టీం ఆడవాళ్లకి అవకాశం కల్పిస్తుంది.
చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి...............