Home » Writing
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. డిప్రెషన్‌ను జయించడానికి చేతిరాత కూడా ఉపయోగపడుతుందట.. అదెలాగో చదవండి.
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.