Home » WWDC 2024
iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఓఎస్ 18తో ఐఫోన్ 16 సిరీస్ రానుందని, ప్రో మోడల్‌లు ఏఐ ఫీచర్ల సూట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
WWDC 2024 iOS 18 Release : ఆపిల్ యూజర్లందరూ iOS18ని పొందలేరు. ఏయే ఏ ఐఫోన్లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారో వారికి మాత్రమే ఐఓఎస్18 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Apple WWDC 2024 Event : టెక్ దిగ్గజం దీనికి ఒక పేరును పెట్టింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే ఆపిల్ ఫోన్లలో ఇంటిగ్రేట్ చేసిన కొత్త ఏఐ సిస్టమ్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేయనుంది.
WWDC 2024 Event : ఈ ఈవెంట్ ఏఐ ఫీచర్లతో ఆధారితమైన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్18ని ప్రవేశపెట్టనుందని భావిస్తున్నారు. ఆపిల్ మల్టీ అప్గ్రేడ్లను తీసుకుచ్చే అవకాశం కనిపిస్తోంది.