Home » Xiaomi 14
Xiaomi 14 Series : షావోమీ బ్రాండ్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన మూడు షావోమీ 14 సిరీస్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Amazon Great Indian Festival 2024 Sale : అమెజాన్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14 వంటి ఇతర టాప్ స్మార్ట్ఫోన్లపై కూడా మరెన్నో ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 14 Smartphone : ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్ ధర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారీగా తగ్గింది. అలాగే, ఆకర్షణీయమైన ఆఫర్లతో షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 30,899 వరకు ఉంటుంది. పరిమిత-కాల ఆఫర్ మాత్రమే.