Home » Xiaomi India
Redmi Phones Launch : భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి ద్వారా దేశంలో 2 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.
Xiaomi 12 Pro Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం.. షావోమీ 12 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మరెన్నో బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తోంది.
భారతదేశంలో షియోమీ ఆపరేషన్లు చూసుకునేందుకు గానూ సంస్థ ఆల్విన్ త్సేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసింది. రెండేళ్ల క్రితం Pocoకి మారిన అనూజ్ శర్మ మళ్లీ Xiaomi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఇండియాలో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీ ప్లాంట్ మొదలైంది.