Home » Xiaomi Phones
Xiaomi Phones : షావోమీ తన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు సాఫ్ట్వేర్ అప్డేట్స్ నిలిపివేయనుంది. యూజర్లు ఫోన్లకు సెక్యూరిటీ పరమైన రిస్క్ ఉండవచ్చు.
Android 16 Beta : షావోమీ, వన్‌ప్లస్ యూజర్లకు అలర్ట్.. కొత్త ఆండ్రాయిడ్ 16బీటా రిలీజ్ అయింది. ఈ ఫోన్ల జాబితాలో మీ ఫోన్ ఉంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసుకోండి.
Xiaomi SU7 Electric Car : భారత మార్కెట్లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SU7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు. దేశీయ మార్కెట్లో షావోమీ ఈవీ కారుపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
Redmi A3 Launch India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెడ్మి A సిరీస్ ఫోన్ వచ్చేసింది. డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో మరింత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Smartphone Market : 2023 మొదటి త్రైమాసికంలో (Q1 2023) భారత స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 19శాతం క్షీణతతో 31 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధికంగా (Q1) భారీగా క్షీణించింది.
Xiaomi Phones : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 100 కన్నా ఎక్కువ నగరాల్లో Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.