Home » Yamudu Movie
తాజాగా ‘ధర్మో రక్షతి..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.
ఇప్పటికే యముడు సినిమా నుంచి గతంలో ఓ పోస్టర్ రాగా తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
జగన్నాధ పిక్చర్స్ పతకం పై జగదీశ్ ఆమంచి స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేస్తూ సినిమా గురించి అవగాహన వచ్చేలా ఆసక్తికర విషయాన్ని గ్లింప్స్ రూపంలో