Home » Yashasvi Jaiswal
శనివారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా దుమ్ములేపింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత్ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి 9 వికెట్ల తేడాతో నాలుగో టీ20లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
2016 నుంచి భారత్ జట్టుపై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను తామే గెలుచుకుంటామని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ దీమా వ్యక్తం చేశాడు.
టెస్టు, వన్డే సిరీస్ లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు టీ20 సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాళ్లకు మెరుగైన రికార్డు ఉంది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినిక వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభమైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్‌ను కొనసాగిస్తోంది.
టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు. ఈ కుర్రాడి ఆటతీరుడు అందరూ ఫిదా అవుతున్నారు.
అరంగ్రేట టెస్టులోనే భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.