-
Home » Yashoda Review
Yashoda Review
Yashoda: యశోద ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సమంత దెబ్బ మామూలుగా లేదుగా!
November 14, 2022 / 06:57 PM IST
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను తెచ్చుకుంది. సమంత ఈ సినిమాను తన భుజాలపై మోసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమా ఫస్ట