Home » ycp attack on tdp office
టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.
ఢిల్లీ టూర్‌కు సిద్ధమవుతున్న చంద్రబాబు!
కుప్పంలో.. YCP నేత సెంథిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కుప్పంకు చంద్రబాబు వస్తే.. ఆయన కారుపై బాంబులేస్తానంటూ సెంథిల్ చేసిన కామెంట్లపై TDP శ్రేణులు ఆందోళన చేశాయి.
గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు.
ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!
TDP నేత పట్టాభి చేసిన కామెంట్లకు.. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన అర్థాన్ని వెదుక్కుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఆ పదానికి గుజరాత్ లో మరో అర్థం కూడా ఉందని చెప్పారు.
సీఎంను పట్టుకుని.. బోషిడీకే అంటూ అర్థాలు చెప్పలేని మాటలతో తిడుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.
ఏపీ CM జగన్ పై TDP నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్‌తో.. ఏపీ రణరంగంగా మారింది.
టీడీపీ క్షమాపణ చెప్పాల్సిందే..!