Home » YCP candidates
వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, నందిగం సురేశ్, అనిల్‌కుమార్ యాదవ్, విడదల రజని, మేకతోటి సుచరిత..
టెక్కలి వైసీపీలో గ్రూపు రాజకీయాల జోరు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
ఎన్నికల్లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు విజయమ్మ. మాట ఇస్తే మడమతిప్పేరకం జగన్ కాదు. వైఎస్ చేసినట్లే జగన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు.
వైసీపీ అభ్యర్థుల పనితీరుపై ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా సర్వేలు చేయించారు.