Home » ycp MLA candidate
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు.
సీఎం జగన్ రాముడిలా వదిలిన బాణమే నేను.. నేను ఏనుగు లాంటివాడిని కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఐ డోంట్ కేర్ అంటూ స్వామి దాస్ వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ తన ఇంటికి వచ్చి వెళ్లాడంటూ ఫిర్యాదు చేశారు యార్లగడ్డ వెంక�
చంద్రగిరి : ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో భాగంగా..చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని పద్మావతిపురంలోని గోడౌన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోడగడియారాలు..స్కూల్ బ్యాగులు..వంటి పలు రకాల