Home » YCP MP Candidate
చంద్రబాబు అమరావతిలో ఎయిర్ పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్ పోర్టు కావాలని అడ్డంతిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసింది నేనే.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయితీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.