Home » YCP Second List
తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన వ్యక్తికి ఇలా చేయడం చాలా బాధేసింది. మల్లాది విష్ణుపై ఎలాంటి అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.
ఇప్పటివరకు 38 స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు జగన్. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 ఇంఛార్జిలను మార్చేశారు.
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులను కూడా మార్చేశారు జగన్.
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.